అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న దొంగ ధర్నాలకు బీజేపీ నేత సవాల్

సూర్యాపేట జిల్లా:అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దీక్షల పట్ల బీజేపీ సూర్యాపేట జిల్లా ఎస్సి మోర్చా నేత పి.విజయ్ సవాల్ విసిరారు.

 Bjp Leader Challenges Thieving Dharnas By Ruling Trs Party Leaders-TeluguStop.com

గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రలో ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ నిజంగా మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిన ప్రజలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దళితబంధు పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని మీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాయమాటలపై ధర్నా చేసే దమ్ముందా?ఇంటికో ఉద్యోగం ఇస్తానని స్వయంగా మీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలపై నిరుద్యోగుల పక్షాన ధర్నా చేస్తే దమ్ముందా?డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఏళ్ళు గడుస్తున్నా,అవి శిథిలావస్థకు చేరుకున్నా పేదలకు పంపిణీ చేయడం లేదు.ఈ విషయంపై మీరు ధర్నాకి సిద్ధమా? అని సవాల్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube