మంత్రి కొడాలి నానిపై పోలీసులకు బీజేపీ ఫిర్యాదు  

Bjp Leader Bhanuprakash Complaint On Ap Minister Kodali Nani-

జగన్ మంత్రివర్గంలో పైర్ స్టార్ మంత్రిగా పేరుపొందిన కొడాలి నాని పై ఇప్పుడు ఏపీ బిజెపి నేతలు మండిపడుతున్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం పరువు మంటగలిపిన మంత్రి కొడాలి నాని తక్షణమే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.మంత్రి వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, డిక్లరేషన్ విషయంలోనూ మంత్రి వ్యాఖ్యలు సరికాదంటూ బిజెపి నేతలు సూచిస్తున్నారు.ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుమలకు వెళ్లిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో అనేక ఆరోపణలు వచ్చాయి.

Bjp Leader Bhanuprakash Complaint On Ap Minister Kodali Nani- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Bjp Leader Bhanuprakash Complaint On Ap Minister Kodali Nani--Bjp Leader Bhanuprakash Complaint On Ap Minister Kodali Nani-

దీనిపై స్పందించిన కొడాలి నాని బిజెపి నేతలు తప్పు పడుతున్నారు.ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తిరుపతి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు.మంత్రి వ్యాఖ్యలకు జగన్ బాధ్యత వహించాలని ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.బీజేపీ నేతల డిమాండ్ పై మంత్రి కోడలి నాని కానీ ఆ పార్టీ నేతలు కానీ ఇంతవరకు స్పందించలేదు.