కర్ణాటకలో బీజేపీ -జేడీఎస్ మధ్య పొత్తు ఖరారు..!

2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కర్ణాటకలో బీజేపీతో జేడీఎస్ పొత్తు ఖరారు అయింది.ఈ విషయాన్ని స్వయంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రకటించారు.

 Bjp-jds Alliance Finalized In Karnataka..!-TeluguStop.com

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తో కుమారస్వామి కీలక సమావేశం అయిన సంగతి తెలిసిందే.ఈ సమావేశంలో పొత్తు అంశంతో పాటు సీట్ల పంపకాలపై ప్రధానంగా చర్చించారు.

భేటీ అనంతరం కుమార స్వామి బీజేపీతో జేడీఎస్ పొత్తు ఖరారు అయిందని ప్రకటించారు.ఈ క్రమంలో రానున్న 2024 ఎన్నికల్లో నాలుగు లోక్ సభ స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

కాగా మాండ్య, హసన్, బెంగళూరు (రూరల్) మరియు చిక్‌బల్లాపూర్ స్థానాల నుంచి జేడీఎస్ బరిలో దిగనుందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube