తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయి.. కేటీఆర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయని చెప్పారు.

 Bjp Has Paid Off In Telangana.. Ktr-TeluguStop.com

వడ్లు కొనమంటే నూకలు తినమన్నది కేంద్రమే కదా అని ప్రశ్నించారు.

అయితే తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మరని మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ కుటుంబ సభ్యుడేనని పేర్కొన్నారు.రుణమాఫీ పేరుతో కేసీఆర్ మోసం చేశారనడం సరికాదని కేటీఆర్ అన్నారు.

ఈ క్రమంలోనే రుణమాఫీపై తన వ్యాఖ్యలను మోదీ ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం దేశంలో ఎక్కడైనా రైతులకు కేంద్రం రుణమాఫీ చేసిందా అని ప్రశ్నించారు.

మోదీ ఎన్ని అబద్ధాలు చెప్పినా బీజేపీకి డిపాజిట్లు కూడా రావని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube