జనసేనలో చేరిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే !

బీజేపీ సీనియర్ నాయకుడు… మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరిపోయారు.జనసేనలో చేరే ఉద్దేశంతోనే ఆయన తన శాసనసభ్యత్వానికి … బీజేపీకి నిన్ననే రాజీనామా చేశారు.

 Bjp Ex Mla Akula Satyanarayana Join In Janasena Party-TeluguStop.com

రాజీనామా లేఖలను శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలకు ఈ-మెయిల్‌ ద్వారా పంపించారు.

ఈ నేపథ్యంలో ఈరోజు ఆకుల సత్యనారాయణ దంపతులు పవన్ సమక్షం లో పార్టీలో చేరిపోయారు.వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్.సత్యనారాయణతోపాటు ఆయన వర్గీయులు, అనుచరులు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి… జనసేన పార్టీలో చేరిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube