తెలంగాణ లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్

తెలంగాణ లిక్కర్ స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.ఢిల్లీ లిక్కర్ పాలసీ తెలంగాణను పొలి ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.

 Bjp Demands Cbi Inquiry Into Telangana Liquor Scam-TeluguStop.com

రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో రెండు సార్లు లిక్కర్ పాలసీ మార్చారని విమర్శించారు.తెలంగాణలో ధరలు పెరిగాక ఢిల్లీలో మద్యం ధరలు పెంచారన్నారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీకి తెలంగాణ లిక్కర్ పాలసీ ఆదర్శమైందని ఎద్దేవా చేశారు.కవిత మాట వినే వ్యక్తికే ఎక్సైజ్ శాఖను, చీఫ్ సెక్రటరీ మాటవినే వ్యక్తికే ఎక్సైజ్ కమిషనర్ బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ పాలసీపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube