విజయవాడలో అగ్నిప్రమాదంపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

విజయవాడలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.జింఖానా గ్రౌండ్ లో అగ్ని ప్రమాదానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

 Bjp Chief Somu Veerraju's Key Comments On The Fire In Vijayawada-TeluguStop.com

స్థలం సామర్థ్యానికి మించి షాపులకు అనుమతి ఇచ్చారన్నారు.ఈ కారణంగానే ప్రమాదం జరిగిందని విమర్శించారు.

దీనికి కారణమైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.అదేవిధంగా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube