బీజేపీ యువ ఎంపీకి చేదు అనుభవం.. ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. ?- Bitter Experience For Bjp Mp

bitter experience for bjp mp, dharmapuri, BJP MP, aravindh, Bitter experience - Telugu Aravindh, Bitter Experience, Bjp Mp, Dharmapuri

రాజకీయాల్లో పదవి దక్కించుకోవడానికి ఎన్ని హమీలు అయినా ఇస్తారు, ఓటర్ల మనసులో ఆశలు పుట్టిస్తారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో అయితే రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలకు అంతే ఉండదు.పాపం పిచ్చి జనం గెలిచాక వారేదో చేస్తారని ఆశించి ఓట్లు వేస్తారు.

 Bitter Experience For Bjp Mp-TeluguStop.com

తర్వాత భంగపడతారు.

అయితే గత ఎన్నికల్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తాను ఎన్నికల్లో గెలిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

 Bitter Experience For Bjp Mp-బీజేపీ యువ ఎంపీకి చేదు అనుభవం.. ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఈరోజు నిజామాబాద్ జిల్లా చౌటుపల్లిలో జరుగుతున్న ఓ సమావేశానికి హాజరైన అరవింద్ ను పసుపు రైతులు నిలదీశారట.అంతే కాకుండా హమీ ఇచ్చిన వీడియోలను చూపిస్తూ, ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారట.

అంతకు ముందు కూడా, బాల్కొండ పసుపు రైతులు అరవింద్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారట.ఇక పసుపు బోర్డు కంటే ప్రాంతీయ కార్యాలయం ఉపయోగకరమైనదని అరవింద్ తెలియచేస్తున్నా ఆయన మాట వినని రైతులు ఇప్పుడున్న పదవికి రాజీనామా చేసి అదే మాటతో తిరిగి ఎన్నికల్లో గెలచి చూపించాలని రైతులు స్పష్టం చేస్తున్నారట.

#Aravindh #Dharmapuri #BJP MP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు