గరం గరంగా మొదలు పెట్టిన బిత్తిరి సత్తి  

Bithiri Sathi Latest Update About Sakshi Garam Garam News, Bithiri Sathi, V6, Tv9, Sakshi, Divya, Tik Tok, Ismart News, Sakshi News - Telugu Bithiri Sathi, Divya, Ismart News, Sakshi, Sakshi News, Tik Tok, Tv9, V6

తెలుగు బుల్లి తెరపై బిత్తిరి సత్తి సెన్షేషన్‌ క్రియేట్‌ చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎందుకంటే ఆయన ఒక్క న్యూస్‌ షో తో దుమ్ము రేపాడు.

TeluguStop.com - Bithiri Sathi In Sakshi News

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు

అద్బుతమైన తెలంగాణ యాసతో పాటు మంచి టైమింగ్‌తో స్టార్స్‌ను సైతం అభిమానులుగా మార్చేసుకున్నాడు.ఇలాంటి బిత్తిరి సత్తి వీ6 నుండి సుదీర్ఘ ప్రయాణం తర్వాత టీవీ9లో జాయిన్‌ అయ్యాడు.

TeluguStop.com - గరం గరంగా మొదలు పెట్టిన బిత్తిరి సత్తి-Movie-Telugu Tollywood Photo Image

కొన్ని అనివార్య కారణాల వల్ల టీవీ9 నుండి తక్కువ సమయంలోనే బయట పడాల్సి వచ్చింది.తాజాగా సాక్షిలో జాయిన్‌ అయినట్లుగా అధికారికంగా ప్రకటించిన బిత్తిరి సత్తి నిన్నటి నుండి అక్కడ గరంగరం వార్తలను మొదలు పెట్టాడు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

నిన్న ప్రారంభం అయిన మొదటి ఎపిసోడ్‌ను తనికెళ్ల భరణి పరిచయం చేశారు.యాంకర్‌ మరియు న్యూస్‌ రిపోర్టర్‌ ఇంకా సత్తి పాత్రలను తనికెళ్ల భరణి పరిచయం చేయడం జరిగింది.

మొదటి ఎపిసోడ్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.యాంకర్‌గా తన బాబాయి కూతురునే రంగంలోకి దించిన బిత్తిరి సత్తి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా టిక్‌ టాక్‌ దివ్యను తీసుకు వచ్చాడు.

దివ్య ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఏ స్థాయి ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కన్నడకు చెందిన ఆ అమ్మాయి తెలుగును విభిన్నంగా మాట్లాడుతుంది.అందుకే ఖచ్చితంగా కామెడీ అవుతుందనే ఉద్దేశ్యంతో సత్తి టీం ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.టీవీ9 లో ఇస్మార్ట్‌ న్యూస్‌ను డామినేట్‌ చేసే టార్గెట్‌గా గరం గరం వార్తలు రెడీ అయ్యాయి.నేటి నుండి ప్రతి రోజు రాత్రి 8.30 నిమిషాలకు ప్రసారం కానున్నాయి.తీన్మార్‌ మరియు ఇస్మార్ట్‌ న్యూస్‌లు 9.30 కి ప్రసారం కానుండగా వాటితో పోటీ వద్దనుకుని గరం గరం వార్తలను గంట ముందే ప్రసారం చేయబోతున్నారు.ఇప్పటి వరకు సాక్షి రేటింగ్‌ ఆశించిన స్థాయిలో లేదు.మరి ఈ షోతో అయినా సాక్షి రేటింగ్‌ పైకి వెళ్తుందా అనేది చూడాలి.

#Tik Tok #Sakshi #Bithiri Sathi #Divya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bithiri Sathi In Sakshi News Related Telugu News,Photos/Pics,Images..