అనసూయకు ఆ సినిమాలోనే సుకుమార్ అవకాశం ఇచ్చారట.. కానీ?

ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా మంచి క్రేజ్ అందుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇటు బుల్లితెర పై అటు వెండితెరపై సమానంగా క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ.

 Birthday Special Story On Actress Anasuya-TeluguStop.com

గ్లామర్ విషయంలో కూడా తన అందాన్ని వయసుతోపాటు పెంచుకుంటుంది.అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ గ్లామర్ బ్యూటీ.

ఇదిలా ఉంటే అనసూయకు సుకుమార్ అవకాశం ఆ సినిమాలోని ఇచ్చారని.కాకపోతే తాను వదులుకున్నానని తెలిపింది.

 Birthday Special Story On Actress Anasuya-అనసూయకు ఆ సినిమాలోనే సుకుమార్ అవకాశం ఇచ్చారట.. కానీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈరోజు అనసూయ 36వ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అంతేకాకుండా తన చిన్నప్పటి నుండి ఇప్పటివరకు తను ఎదుర్కొన్న ఎత్తుపల్లాలను గురించి అనసూయ ఇదివరకే పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.

తన ఫ్యామిలీ గురించి కూడా ఎన్నో విషయాలు అభిమానులతో పంచుకుంది.ఇదిలా ఉంటే అనసూయ వెండితెర లో ఎన్నో పాత్రల్లో నటించగా తనకు గుర్తింపు తెచ్చిన పాత్ర మాత్రం రంగమ్మత్త అనే చెప్పవచ్చు.

ఎందుకంటే ఈ పాత్ర తో బాగా ఆకట్టుకున్న అనసూయ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

ఇదిలా ఉంటే అనసూయ.

తను హెచ్ ఆర్ గా పని చేస్తున్న సమయంలో వృత్తిపరమైన పనుల్లో భాగం కోసం డైరెక్టర్ సుకుమార్ తన ఆఫీస్ కి వస్తుండేవారట.

Telugu Allu Arjun, Anasuya, Anasuya 36 Th Birthday, Anasuya Birthday Today, Anasuya Special Story, Anchor Anasuya, Arya Movie Chance, Birthday, Director Sukumar, Exposing, Jabardasth, Rangasthalam, Special Story-Movie

ఇక ఆ సమయంలో తనకు సుకుమార్ తో పరిచయం ఏర్పడిందని.ఇక అప్పటికి మంచి ఫేమ్ లో ఉన్న సుకుమార్.తనకు ఆర్య సినిమాలో అవకాశాన్ని ఇచ్చాడట.

కానీ తాను అవకాశాన్ని వదులుకుందట.ఇక ఆ తర్వాత తన యాంకర్ గా చేస్తున్న సమయంలో రంగస్థలం సినిమాలో అవకాశం ఇచ్చాడట.

తనకు పాత్ర కూడా రావడంతో ఓకే అన్నదట.తన ఎక్స్ పోజింగ్ మాత్రమే చేస్తుందని అనేవాళ్ళ కోసం ఈ పాత్రలో నటించిందట అనసూయ.

కానీ మొత్తానికి అనసూయ ఈ పాత్రలతో మంచి క్రేజ్ అందుకోగా.ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాల్లో మొత్తానికి అవకాశాన్ని అందుకుంది.

అంతేకాకుండా పలు సినిమాల్లో బిజీగా ఉన్న అనసూయ.ఇటీవలే థాంక్యూ బ్రదర్ సినిమా తో మెప్పించిన సంగతి తెలిసిందే.

#Special Story #AnasuyaSpecial #Anasuya #AnasuyaBirthday #Anasuya36

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు