కేక్ తయారిలో కొత్తదనం చూపిస్తే కటకటాల్లో వేశారు.. ఎందుకో తెలిస్తే మీరుకూడా షాక్ అవుతారు.. ?- Birthday Special Female And Male Organs Cake

Cairo, egypt, birthday special, Organs, cake - Telugu Birthday Special, Cairo, Cake, Egypt, Organs

కొత్తగా ఆలోచించడం తప్పేమి కాదు.కాని ఆ ఆలోచన సరైనది అయితే పదిమంది మెప్పు లభిస్తుంది.

 Birthday Special Female And Male Organs Cake-TeluguStop.com

అందులో ఏ మాత్రం తేడా వచ్చినా నలుగురిలో పరువు పోవడం ఖాయం.ఇలాగే పరువు పోగొట్టుకుందట ఓ మహిళ చెఫ్.

ఇంతకు ఆమెచేసిన తప్పు ఏంటో తెలిస్తే చీ అనాలో, సిగ్గుతో చితికిపోవాలో అర్ధం కాదట.అ వివరం ఏంటో తెలుసుకుంటే.

ఈజిఫ్టు రాజధాని కైరోలోని రెస్టారెంట్‌లో చెఫ్‌గా పని చేస్తున్న ఓ మహిళ కేకుల తయారు చేయడంలో కేక పెట్టిస్తదట.ఆ ఉత్సాహంతోనే వినూత్నంగా ఆలోంచించి స్త్రీ, పురుష జననాంగాల రూపాలతో పాటు వివిధ అసభ్యకర ఆకారాల్లో కేక్‌ను తయారీ చేసిందట.

అలాంటి కేకును చూసిన అక్కడి ప్రజలకు చిర్రెతి తీవ్రంగా విమర్శించారట.ఈ విషయం తెలిసిన పోలీసులు సైతం ఆమెను అరెస్ట్ చేసి 300 డాలర్ల జరిమానా వేశారట.

ఇంతకు ఆమె అరెస్ట్‌కు కారణం ముస్లిం దేశాల్లో చట్టాలు కఠినంగా ఉనంటాయి కాబట్టి నిషిద్దమైన ఆకారాలతో కేక్‌ను తయారు చేయడం వల్ల పోలీసులు ఆమెను కటకటల్లోకి నెట్టారట.అంతే కదండి చేయకూడని పనులు చేస్తే ఇలాగే ఉంటుంది అని అంటున్నారట ఈ విషయం తెలిసిన నెటిజన్స్.

#Egypt #Cake #Organs #Cairo

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు