ఇదేందయ్యా ఇది: అలారమ్ కు అనుగుణంగా పక్షి డాన్స్ …!  

Bird dance to the alarm, Bird Dance, Alaram, American, Formar Basket Ball Player, Rex Chapman, Rex Chapman Twitter, Ring Tones - Telugu Alaram, American, Bird Dance, Formar Basket Ball Player, Rex Chapman, Rex Chapman Twitter, Ring Tones

ప్రతి రోజు చాలామంది మనలో ఉదయాన్నే నిద్ర లేవడానికి అలారం ఉపయోగిస్తాం.ఇలా ఉపయోగించిన వారిలో చాలామంది చిరాకు పడుతూనే అలారం ఆఫ్ చేసి మరలా పడుకోవడం లేకపోతే, పనులకు పరిగెత్తడం చేస్తూ ఉంటారు.

 Bird Dance To The Alarm

అయితే తాజాగా ఓ పక్షికి మాత్రం ఈ అలారం ట్యూన్స్ వింటే మంచి జోష్ వస్తోంది.అవును అలారం కు సంబంధించిన ఏ రింగ్ టోన్ అయినా సరే వినపడిందో దానికి తగ్గట్టుగా ఈ పక్షి డాన్స్ వేస్తుంది.

తాజాగా ఓ అమెరికన్ మాజీ బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాప్మన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా 42 సెకన్ల పాటు ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేశాడు.ఇక ఆ వీడియోలో తన ఫోన్లో ఉన్న ఒక్కో అలారం రింగ్ టోన్ మారుతూ ఉంటే దానికి తగ్గట్టుగా పక్షి డాన్స్ వేస్తోంది.

ఇదేందయ్యా ఇది: అలారమ్ కు అనుగుణంగా పక్షి డాన్స్ …-General-Telugu-Telugu Tollywood Photo Image

అందులో కూడా ఒక రింగ్ టోన్ కి ఒక్కోరకంగా డాన్స్ చేస్తుంది ఆ పక్షి.

ప్రస్తుతం ఈ వైరల్ వీడియో సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తోంది.

ఇక ఈ వీడియోకు ” వేర్వేరు అలారం రింగ్ టోన్ లకు రకరకాలుగా నిత్యం చేస్తున్న ఈ పక్షి అందరినీ కచ్చితంగా అలరిస్తోంది” అంటూ ఓ ట్యాగ్ తో ఈ వీడియోను షేర్ చేశాడు.ఇక అంతే ఈ వీడియో చూసిన నెటిజన్లు వారి స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు.

కొందరు నెటిజన్స్ ఈ పక్షి చాలా బాగా డాన్స్ వేస్తుందని, మరికొందరైతే ఆ పక్షి నాకన్నా చాలా బాగా డాన్స్ వేస్తుంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

#American #Bird Dance #Ring Tones #Rex Chapman #Alaram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bird Dance To The Alarm Related Telugu News,Photos/Pics,Images..