ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ బింబిసార మూవీనేనా.. ఆ లెక్కల ప్రకారం నిజమేనంటూ?

2022 సంవత్సరంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో బింబిసార ఒకటి.ఒక విధంగా ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 Bimbisara Movie 2022 Biggest Block Buster Hit Movie Details, 2022 Biggest Blockbuster, Bimbisara, Dil Raju, Nandamuri Kalyan Ram, Bimbisara Collections, Bimbisara Break Even, Dj Tillu-TeluguStop.com

బింబిసార సినిమాను కళ్యాణ్ రామ్ కేవలం 35 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించడంతో పాటు టీజర్, ట్రైలర్ ద్వారా సినిమాపై అంచనాలు పెంచడంతో ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు 25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.

మరోవైపు థియేట్రికల్ హక్కులు 15 కోట్ల రూపాయలకు అటూఇటుగా అమ్ముడవగా ఈ సినిమా 30 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.

 Bimbisara Movie 2022 Biggest Block Buster Hit Movie Details, 2022 Biggest Blockbuster, Bimbisara, Dil Raju, Nandamuri Kalyan Ram, Bimbisara Collections, Bimbisara Break Even, Dj Tillu-ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ బింబిసార మూవీనేనా.. ఆ లెక్కల ప్రకారం నిజమేనంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్వాతంత్ర దినోత్సవం సెలవు కూడా కలిసిరావడంతో ఈరోజు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి.డీజే టిల్లు మూవీ కూడా బడ్జెట్ కలెక్షన్స్ విషయంలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైనా ఆ సినిమా అన్ని ఏరియాల్లో భారీ స్థాయిలో లాభాలను సాధించలేదు.

బయ్యర్లకు తక్కువ రేటుకే హక్కులు లభించి కళ్లు చెదిరే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాగా బింబిసార నిలిచింది.

Telugu Biggestblock, Bimbisara, Bimbisara Break, Dil Raju, Dj Tillu, Nandamurikalyan-Movie

కళ్యాణ్ రామ్ గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా తొలిరోజే ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.నిర్మాత దిల్ రాజు సైతం ఈ ఏడాది రిలీజైన సినిమాలలో బింబిసార మూవీదే అసలైన విజయం అని చెప్పారంటే ఈ సినిమా రేంజ్ ఏంటో సులువుగానే అర్థమవుతుంది.

Telugu Biggestblock, Bimbisara, Bimbisara Break, Dil Raju, Dj Tillu, Nandamurikalyan-Movie

వృథా ఖర్చులు లేకుండా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించి పరిమిత బడ్జెట్ తో ప్రమోషన్స్ చేసి కళ్యాణ్ రామ్ సక్సెస్ ను అందుకున్నారు.సినిమా కోసం చేసిన ఖర్చు తెరపై కనిపించింది.చాలామంది స్టార్ హీరోల సినిమాలు ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ కాలేని పరిస్థితి ఉంటే బింబిసార సినిమా మాత్రం కేవలం మూడంటే మూడే రోజుల్లో బ్రేక్ ఈవెన్ కావడం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube