ప్రపంచ ధనికుడు బిల్ గేట్స్ కి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా...?

ప్రపంచంలోనే అత్యంత ధనికులైన వారి లిస్టులో మొదట  ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేరు ఉంటుంది.ఇతడు డబ్బు పరంగానే కాదు మంచి మనసున్న వ్యక్తి గా కూడా ప్రజలకు బాగా తెలుసు.

 Bill Gates Daughter Jennifer Nayel Nassar-TeluguStop.com

ఎందుకంటే ఇప్పటికే తన సంపాదనలో చాలా మొత్తాన్ని కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలకి ధార పోసాడు.

అయితే తాజాగా బిల్ గేట్స్ కూతురి ప్రేమవివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇందులో భాగంగా తన కూతురు జెన్నీఫర్ గేట్స్, ప్రముఖ హార్స్ రేసర్ నాసర్ అనే వ్యక్తిని ప్రేమించింది.ఈ క్రమంలో తమ ప్రేమ ఈ విషయాన్ని తండ్రి బిల్ గేట్స్ కి చెప్పడం తో  కూతురు ప్రేమ సమ్మతించి ప్రేమికుడితో నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించారు.

అయితే ఈ విషయాన్ని జెన్నీఫర్ గేట్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నెటిజన్ల తో పంచుకుంది.అంతేగాక దానికి సంబంధించి నటువంటి కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.

Telugu Gates, Gates Engaged, Jennifer Gates, Jennifergates-Latest News - Telugu

దీంతో నెటిజన్లు ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు.అంతేగాక తన తండ్రి లాగానే మంచి పనులకు శ్రీకారం చుడుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube