ద్విచక్ర వాహనం చోరీ చేసేందుకు ఇద్దరు యువకులు పడరాని పాట్లు.కృష్ణ లంక నెహ్రూ నగర్ డొంక రోడ్డు లో ఘటన.
ఇంటి ముందు తాళం వేసి పార్క్ చేసిన వాహనాన్ని చోరీ చేసిన యువకులు.బైక్ చోరీకి ముందు అర్థ రాత్రి ఇంటి ముందు రెక్కీ.
హ్యాండిల్ లాక్ బ్రేక్ చేసి మరో టు వీలర్ తో తోసుకుంటూ చెక్కేసిన యువకులు.సీసీటీవీ లో రికార్డ్ అయిన చోరి దృశ్యాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కృష్ణ లంక పోలీసులు







