తమిళ హీరో బర్తడే కి ఆంధ్రాలో బైక్ ర్యాలీ

అంధ్రా ,తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ చిరంజీవి ,బాలకృష్ణ , మహేష్ బాబు ,జూనియర్ ఎన్టీఆర్ ,ప్రభాస్ ,రాంచరణ్ లాంటి పలు హీరోఫ్యాన్స్ ఉండటం సహజం.

దిని భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు జిల్లా కోరుకల్లు ,దేవపూడి , కలిదిండి ,కైకలూరు ప్రాంతాల్లో తమిళ హీరో సూర్య కి పెద్ద ఎత్తున అభిమానులు ఉండటం విశేషం.

ఈరోజు హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా భారీ బైక్ ర్యాలీలు ,కేకులు కటింగ్ లు నిర్వహించి తన అభిమాన హీరో అభిమానం చాటుకుంటున్నారు.

వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..

తాజా వార్తలు