మొదటి టీకాను మోడీ తీసుకోవాలి

బిహార్ కాంగ్రెస్ ఎం‌ఎల్‌ఏ అజిత్ శర్మ భారత ప్రదాని నరేంద్ర మోడిపై విమర్శలు చేశాడు.భారత్ లో కరోనా కు వ్యాక్సిన్ రానున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.

 Bihar Congress Mla Demand The Narendra Modi Take The Corona Vacine First Shot, C-TeluguStop.com

కరోనా వ్యాక్సిన్ పై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి కావున ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మొదటి వ్యాక్సిన్ డోస్ ను దేశ నరేంద్ర మోడీ తీసుకోవాలని డిమాండ్ చేశాడు.ఈ సందర్భంగా ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అమెరికా కాబోయే కొత్త అద్యక్షుడు జో బిడెన్ ను నరేంద్ర మోడీ ఆదర్శంగా తీసుకోవాలని అన్నాడు.

Telugu Ajith Sharma, Bharatbiotech, Congressmla, Joe Biden, Narendra Modi, Russi

వారు తమ తమ దేశ ప్రజల్లో వ్యాక్సిన్ పై అనుమానాలను పోగొట్టడానికి ముందుగా ఆ వ్యాక్సిన్ ను తీసుకున్నారని గుర్తి చేశాడు.అలాగే భారత్ బయో టెక్ సీరం ఫార్మా కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్ లను బి‌జే‌పి తమ క్రెడిట్ గా చెప్పుకుంటున్నాయని అన్నాడు.ఆ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడూ ఏర్పడ్డాయని అజిత్ శర్మ గుర్తుచేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube