ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా.. ఎక్కడంటే?  

corona virus positive in bihar cm nithish kumar home,Bihar CM Nithish Kumar,Bihar,Corona Cases - Telugu Bihar, Bihar Cm Nithish Kumar, Corona Cases, Corona Virus Positive In Bihar Cm Nithish Kumar Home

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ తేడాలు లేవు.చిన్న, పెద్ద, ధనిక, బీద అనేది ఎం సంబంధం లేదు.

 Bihar Cm Nithish Kumar Corona

ఎవరు నిర్లక్ష్యంగా ఉంటే వారికీ కరోనా వైరస్ సోకుతుంది.నిర్లక్ష్యంగా ఉండే ప్రధానమంత్రికైనా వస్తుంది.

పేదవాడు అయినా జాగ్రత్తలు పాటిస్తూ పరిశుభ్రంగా ఉంటే దరిదాపుల్లోకి కూడా కరోనా రాదు.

ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా.. ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా ఈ నేపథ్యంలోనే బీహార్ ముఖ్యమంత్రి ఇంట్లోకి కరోనా వైరస్ ప్రవేశించింది.

ఏకంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మేనకోడలీకి కరోనా పాజిటివ్ వచ్చింది.ఇంకేం చేస్తారు ఆమెకు పాట్నాలోని ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు.

దీంతో కుటుంబం మొత్తాన్ని ఇంటి నిర్బంధంలో ఉంచారు.అందరికీ పరీక్షలు చేశారు.

అనంతరం సీఎం నితీష్ కుమార్ ఇల్లు మొత్తం శుభ్రపరిచారు.మిగిలిన కుటుంబ సభ్యులను నిర్బంధించారు.అయితే సీఎం నితీష్ కుమార్ కు ఇంటి నిర్బంధంగా లేదా అనేది ఇంకా తెలియలేదు.అతనికి పరీక్షలు చేయించగా నెగటివ్ అని వచ్చింది.

కాగా బీహార్ లో కూడా కరోనా వైరస్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి.కాగా బీహార్ లో ఇప్పటికి 12 వేల 500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

#Bihar #Corona Cases

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bihar Cm Nithish Kumar Corona Related Telugu News,Photos/Pics,Images..