బ్రిటన్ లో అరుదైన చేప లభ్యం.. !

చేపల్లో చాలా రకాల చేపలున్నాయి.ఒక్క మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చేపలకు ఉన్న డిమాండ్ చెప్పక్కర్లేదు.

 Largest Fish Caught In Britain, Britain, Largest Fish, Mola Mola-TeluguStop.com

అలాగే చేపల్ని తినడానికి చాలా మంది ఇష్టపడతారు.చేపల్లో చాలా రకాల ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

అయితే ఇప్పుడు చేపల్ని ఇష్టపడే చేప ప్రియులకు ఒక అరుదైన చేప గూర్చి తెలుసుకోవాలి. లండన్ లోని యూకేలోని పోర్ట్ ల్యాండ్ హార్బర్ సమీపంలో “మోలా-మోలా” అని పిలిచే అరుదైన అతిపెద్ద సముద్రపు చేప దొరికింది.

ఈ చేప చాలా అరుదుగా దొరుకుతుందట.డోర్సెట్ తీరంలో సజీవంగా ఉన్న అత్యంత అరుదైన అతిపెద్ద బోనీ ఫిష్‌ని గుర్తించారు.సాధారణంగా ఉష్ణమండల జలాల్లో ఈ చేపలు సంచరిస్తాయి.ఈ చేపలు 2.3 టన్నుల బరువు, 10 అడుగుల పొడవు ఉంటాయి.బరువులోను, పొడవులోను అతి పెద్ద చేప ఇది.ఈ చేప ఫోటోను పోస్ట్‌ చేసి, గ్రహం మీద సజీవంగా ఉన్న అతిపెద్ద బోనీ ఫిష్‌, జెల్లీ ఫిష్‌లను తినడం కోసం వేసవికాలంలో యూకేకి వచ్చిందని కామెంట్‌ పెట్టారు.

సముద్రంలో నివసించే చిన్న చిన్న జెల్లీ ఫిష్ లను తినడానికి లండన్ కి వచ్చినట్లు ఉంది.

ఈ మోలా మోలా ఫోటో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అయింది.ఈ చేపను లిజ్ హేమ్స్లీ చిత్రీకరించారు.చూడబోతే ఈమెలా మెలా చేప కూడా లండన్ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లు ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube