అతి పెద్ద ఎగ్ టవర్ ను నిర్మించిన మహమ్మద్ ...!

మనం సాధారణంగా కప్స్, బాటిల్స్ తో పిరమిడ్స్ ఫ్లవర్స్ కట్టడం చూస్తూ ఉంటాం.కానీ ఒక వ్యక్తి మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించాడు… ఎన్ని రోజుల నుంచి అతను ప్రాక్టీస్ చేశాడో తెలియదు కానీ… ఆ వ్యక్తి వేదికగా షేర్ చేసిన వీడియో లో మాత్రం మొదటి ప్రయత్నంలోనే 3 కోడిగుడ్లతో ఒక టవర్ ను కట్ కట్టేసాడు.

 Eggs Tower, Mohammed, Malaysia Man Built Egg Tower, Social Media, Viral Post-TeluguStop.com

వాస్తవానికి ఇలా చేయాలి అంటే చాలా నైపుణ్యం కలిగి ఉండాలి.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… మలేషియాలోని కౌలాలంపూర్ చెందిన మహమ్మద్ అనే వ్యక్తి మూడు గుడ్లను వరుసగా పేర్చాడు.

ఒక గుడ్డు పై మరొక గుడ్డు చక్కగా పెట్టడం జరిగింది.ఇలా 5 సెకన్లపాటు పడకుండా నిలబెట్టి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు ఈయన.20 సంవత్సరాలు గల మహమ్మద్ చేసిన ఈ ప్రతిభను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇంకా గ్రహించలేదు.

ఈ టవర్ ‘గుడ్ల అతిపెద్ద స్టాక్’ గా పేర్కొన్నది.

మాములుగా గుడ్లను ఇలా ఒకదానిపై ఒకటి నిలబెట్టడానికి చిన్న ట్రిక్ ఉంటుంది.GWR నిబంధనల ప్రకారం గుడ్లు తాజాగా ఉంటేనే ఇలా చేయగలరని చెప్పుకొచ్చింది.

ఏదైతేనేం.బాలుడి నైపుణ్యాలు, సహనాన్ని చాలామంది అభినందిస్తూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

ఇలా కొన్ని కొన్ని సార్లు వారు చేసిన పనులకి తెలియకుండానే బాగా వైరల్ గా మారడంతో పాటు అదృష్టాన్ని కూడా తెచ్చి పెడుతుంటాయి.అంతేకాదు మనకి తెలియకుండానే మనం ప్రపంచంలో ఎవరు సాదించలేంది మనం సాదించేసి ఉంటాం.

ఇకపోతే ఈ అబ్బాయి చేసిన పనికి అది గిన్నిస్ వరల్డ్ రికార్డు లో ఎక్కుతుందో లేదో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube