సన్నాఫ్ ఇండియా డైరక్టర్ తో బిగ్ బాస్ సన్నీ సినిమా..!

బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ గెలుచుకున్న వీజే సన్నీ ఆ షో ద్వారా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.ఈ క్రమంలో అతను హీరోగా సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

 Biggboss Sunny Movie With Son Of India Director Diamond Ratnababu Biggboss Sunny, Tollywood, Diamond Ratnababu , Son Of India ,-TeluguStop.com

ఇప్పటికే సకల గుణాభిరామ సినిమా చేస్తున్న సన్నీ ఈమధ్యనే హరీష్ శంకర్ కథ అందించి నిర్మిస్తున్న ఏ.టి.ఎం వెబ్ మూవీలో ఛాన్స్ కొట్టేశాడు.ఇక ఇప్పుడు సన్నీ లిస్ట్ లో మరో సినిమా వచ్చి చేరిందని తెలుస్తుంది.

డైమండ్ రత్నబాబు డైరక్షన్ లో వీజే సన్నీ హీరోగా ఓ సినిమా వస్తుందని తెలుస్తుంది.ఈ డైలాగ్ రైటర్ గా సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన డైమండ్ రత్నబాబు ఈమధ్యనే మంచు మోహన్ బాబుతో సన్నాఫ్ ఇండియా సినిమాని డైరెక్ట్ చేశాడు.

 BiggBoss Sunny Movie With Son Of India Director Diamond Ratnababu BiggBoss Sunny, Tollywood, Diamond Ratnababu , Son Of India , -సన్నాఫ్ ఇండియా డైరక్టర్ తో బిగ్ బాస్ సన్నీ సినిమా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

న్నాఫ్ ఇండియా సినిమా నిరాశపరచింది.అయినా సరే డైమండ్ రత్నబాబుకి మరో సినిమా డైరక్షన్ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ హీరోగా ఈ సినిమా వస్తుంది.అయితే ఈ సినిమా నేపథ్యం ఏంటన్నది ఇంకా బయటకు రాలేదు.

కెరియర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్న సన్నీ చేస్తున్న సినిమాలతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube