మేడమ్ స్రవంతి గారు మరీ ఇంత రచ్చ అందాల ఆరబోత అవసరమా?

తెలుగు బిగ్ బాస్ ఓటీటీ ద్వారా స్రవంతి చొక్కారపు మరింతగా ప్రేక్షకులకు చేరువ అయ్యింది.అంతకు ముందు నుంచే టీవీ షో ల్లో సందడి చేయడం ద్వారా ఈ అమ్మడికి గుర్తింపు దక్కింది.

 Biggboss Sravanthi Gets Trolls For Her New Photo Shoot , Biggboss Sravanthi ,big-TeluguStop.com

ఎప్పుడైతే ఓటీటీ బిగ్ బాస్ లో ఈమెకు ఛాన్స్ దక్కిందో అప్పటి నుండి ఈమె గురించిన చర్చ జరుగుతోంది.ఒక తెలుగు అమ్మాయి అయినా కూడా తన పై తెలుగు ముద్ర ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో ఎప్పుడు కూడా చాలా హాట్‌ పోటో షూట్‌ లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటుంది.

బిగ్ బాస్ కు ముందు స్రవంతి పెద్దగా ఎవరికి తెలియదు.తెలిసిన వారు కూడా ఆమె గురించి పెద్దగా పట్టించుకునే వారు కాదట.

కాని ఇప్పుడు ఒక ఫేమస్ సెలబ్రెటీగా ఆమె మారిన విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో స్రవంతి యొక్క ప్రతి కదలిక కూడా సోషల్‌ మీడియాలో ప్రభావం చూపిస్తుంది అనే విషయం ఆమెకు తెలియాలి.

తాజాగా ఆమె నడుము అందాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ క్లీ వేజ్ షో చేసిన ఫోటోలను షేర్‌ చేసింది.

Telugu Biggboss, Telugu, Sravanthi-Movie

సాదారనంగా ఆ ఫోటోలను హీరోయిన్స్ షేర్‌ చేస్తే పెద్దగా ఇబ్బంది లేదు.కాని తెలుగు అమ్మాయి అయిన స్రవంతి ఆ పోటోలను షేర్‌ చేయడం ఇక్కడ పెద్ద సమస్య గా మారింది.చాలా మంది స్రవంతి ని ఇష్టానుసారంగా ట్రోల్స్ చేస్తున్నారు.

కొందరు మీమ్స్‌ చేసి ఆమె తీరును తప్పుబడుతున్నారు.కొందరు మాత్రం అనసూయ అంతగా అందాలు ఆరబోస్తే తప్పు లేదు కాని స్రవంతి కాస్త ఎక్స్‌ పోజింగ్‌ చేస్తే తప్పు వచ్చిందా అంటూ ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి ఈ విషయం లో స్రవంతి కి మేము కూడా మద్దతుగా నిలుస్తున్నాం.స్రవంతి ని ఇంతగా అందాల ఆరబోత రచ్చ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్న వారిని మా తరపున కూడా తప్పుబడుతున్నాం.

స్రవంతి ఒక సెలబ్రిటీ.ఆమె వ్యక్తిగత విషయాల గురించి ఆమె చూసుకుంటుంది.

ఆమె తనకు కంఫర్ట్ అయిన డ్రస్ ల్లో ఉంటుంది.దాన్ని ఎవరు కూడా తప్పు పట్టకూడదు.

ఆమె మాత్రమే కాదు ఎవరైనా డ్రెస్ ను బట్టి విమర్శించడం తగదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube