షూటింగ్ లో సోహైల్ గొడవ..!

బిగ్ బాస్ సీజన్ 4 లో టైటిల్ విన్ అవకపోయినా సరే బిగ్ బాస్ ఆడియెన్స్ కు సెపరేట్ క్రేజ్ తెచ్చుకున్నాడు సయ్యద్ సోహైల్.ముందు 16 మంది కంటెస్టంట్స్ లో ఒకడిగా ఉన్న సోహైల్ సీజన్ 4 ముగిసే సరికి క్రేజీ కంటెస్టంట్ గా మారాడు.

 Biggboss Sohel Serious On Artist Shooting Spot-TeluguStop.com

ఫైనల్ గా టాప్ 3లో నిలిచి క్యాష్ ప్రైజ్ కూడా అందుకున్న విషయం తెలిసిందే.ఇదిలాఉంటే సోహైల్ హీరోగా సినిమా మొదలైందన్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ లో సోహైల్ ఒక వ్యక్తితో గొడవపడుతున్నాడు.దాన్ని కెమెరాతో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు.

షూటింగ్ లో సోహైల్ గొడవపడటం.నిర్మాత వచ్చి షూటింగ్ లో ఇలాంటివి వద్దని వారించడం ఇదంతా చూసి ఆడియెన్స్ షాక్ అయ్యారు.

అయితే చివరకు ఇదంతా ఫ్రాంక్ వీడియో అని తెలుస్తుంది.గొడవ పడిన వ్యక్తి సినిమా దర్శక నిర్మాతలకు, హీరోయిన్ కు షాక్ ఇవ్వాలని ఇలా ప్లాన్ చేశారు.

మొత్తానికి సోహైల్ తన మార్క్ చూపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.సోహైల్ అడిగితే తన సినిమాలో గెస్ట్ రోల్ చేసేందుకు సిద్ధమని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.

సోహైల్ చేస్తున్న సినిమా ఈమధ్యనే షూటింగ్ మొదలైంది.ఆ సినిమాకు సంబందించిన కథ చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube