బిగ్ బాస్ 5 : ఉమాదేవి ఉగ్రరూపస్య..!

బిగ్ బాస్ సీజన్ 5 రెండో వారం మొదలైంది.సెకండ్ వీక్ స్టార్టింగ్ రోజు అనగా మండే రోజే నామినేషన్స్ రగడ మొదలైంది.18 మంది హౌజ్ మేట్స్ ను వూల్ఫ్, ఈగల్ రెండు గ్రూపులుగా చేసి ఒకరి గ్రూపులో ఉన్న వారిని మరొకరు నామినేట్ చేసేలా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు.నామినేషన్స్ అనగానే గొడవ మొదలైనట్టే .ఈ క్రమంలో ఉమాదేవి మరోసారి తన కోపాన్ని ప్రదర్శించింది.అంతేకాదు ఒకసారి బిగ్ బాస్ టీం బీప్ వేసేలా కూడా మాట్లాడింది.

 Biggboss Season 5 Umadevi Beep Dialogues-TeluguStop.com

ఉమాదేవి ఉగ్రరూపం తో ఊగిపోయింది.ఆమె మాట్లాడిన ఆ మాటల వల్ల హౌజ్ లో కొందరు షాక్ కు గురయ్యారు.

హౌజ్ లో అందరి కన్నా పెద్ద వయసు వారైన ఉమాదేవి అలా మాట్లాడటం హౌజ్ లో ఉన్న కంటెస్టంట్స్ అందరికి షాక్ ఇచ్చింది.ఇక ఉమా దేవి తర్వాత శ్వేత వర్మ కూడా హమిద, లోబోల మీద ఫైర్ అయ్యింది.

 Biggboss Season 5 Umadevi Beep Dialogues-బిగ్ బాస్ 5 : ఉమాదేవి ఉగ్రరూపస్య..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమె కోపంతో బిగ్ బాస్ ఇచ్చిన వాటర్ కలర్ ను హమిద మీద ఫోర్స్ గా కొట్టింది.దాని వల్ల హమిద కొద్దిగా హర్ట్ అయినట్టు అనిపించింది.

ఫైనల్ గా ఈ వారం ఏడుగురు హౌజ్ మేట్స్ నామినేట్ అయ్యారు.వారిలో లోబో, ప్రియ, ప్రియాంకా, ఆర్జే కాజల్, నటరాజ్, ఉమాదేవి, అనీ నామినేషన్స్ లో ఉన్నారు.

#BiggBossSeason #Maa #UmaDevi #Nagarjuna #BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు