బిగ్ బాస్ 5 : మూడవ వారం కెప్టెన్ గా జశ్వంత్ అలియాస్ జెస్సీ..!

బిగ్ బాస్ సీజన్ 5లో మూడవ వారం కెప్టెన్ గా జెస్సీ అలియాస్ జశ్వంత్ అయ్యాడు.మ్యారేజ్ టాస్క్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ గా నిలిచిన నలుగురు కంటెస్టంట్స్ లో కెప్టెన్సీ టాస్క్ ఇవ్వగా ఆ టాస్క్ లో జశ్వంత్ టాస్క్ గెలిచి కెప్టెన్ గా మారాడు.

 Biggboss Season 5 Jaswanth Captain For 3rd Week-TeluguStop.com

వారికిచ్చిన టాస్క్ మరీ అంత టఫ్ గా లేదు.కాని శ్రీరాం, రవి, జశ్వంత్, శ్వేతలలో జెస్సీ త్వరగా పూల్ లో దిగి కెప్టెన్ అని ఫిక్స్ చేయడంతో జశ్వంత్ కెప్టెన్ అయ్యాడు.

బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి వారం సిరి, రెండో వారం విశ్వ కెప్టెన్ కాగా 3వ వారం జెస్సీ కెప్టెన్ గా నిలిచాడు.

 Biggboss Season 5 Jaswanth Captain For 3rd Week-బిగ్ బాస్ 5 : మూడవ వారం కెప్టెన్ గా జశ్వంత్ అలియాస్ జెస్సీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రవిని కెప్టెన్ గా చేద్దామని అతనికి సింపుల్ సీక్రెట్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్.

అతను కెప్టెన్సీ కంటెండర్ అయినా కూడా బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో గెలవలేకపోయాడు.ఫైనల్ గా బిగ్ బాస్ హౌజ్ లో 3వ వారం కెప్టెన్ గా జెస్సీ నిలిచాడు.

అతను కెప్టెన్ అవడమే ఆలస్యం స్టోర్ మేనేజర్ గా షణ్ముఖ్ ను ఎంచుకున్నాడు.హౌజ్ లో జశ్వంత్ సరిగా ఆడట్లేదు అన్న వారికి అతను కెప్టెన్ అయ్యి తన సత్తా ఏంటో చూపించాడు జశ్వంత్.

#Nagarjuna #BiggBoss #BiggBoss Jessie #Biggboss #Maa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు