పాపం దివి పాప ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం మారడం లేదు

బిగ్ బాస్ కు ముందు దివి గురించి పెద్దగా ఎవరికి తెలియదు.ఆమె ఒకటి రెండు పెద్ద చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది.

 Biggboss Divi Photos Goes Viral But She Didn't Get Offers,bigg Boss Divi,divi Ho-TeluguStop.com

అంతకు ముందు అసలు దివి గురించి ఏ ఒక్కరికి తెలియదు.కాని ఎప్పుడైతే బిగ్‌ బాస్ లో ఆమె ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఆమె టర్న్‌ మారింది.

వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.ఇక సోషల్‌ మీడియా లో ఆమె రచ్చ మరింతగా పెరిగింది.

బుల్లి తెర మీద హడావుడి చేస్తూ ఉండే దివి వెండి తెరపై రచ్చ చేసేందుకు సరైన ఆఫర్ కోసం వెయిట్‌ చేస్తోంది.వెబ్‌ సిరీస్ ల్లో ఇతర షో ల్లో ఆఫర్లు వస్తున్నాయి కాని ఆశించిన స్థాయిలో సినిమా ల్లో మాత్రం రాకపోవడంతో ఈ అమ్మడు నిరుత్సాహంతో ఉంది.

చిరంజీవి భోళా శంకర్ సినిమా లో ఈమె కీలక పాత్రలో కనిపించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.ఆ సినిమా ఎప్పటికి వస్తుందో క్లారిటీ లేదు.

దాంతో సోషల్ మీడియా ద్వారా హీరోయిన్ రేంజ్ పాపులారిటీని దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

హీరోయిన్స్‌ ఏ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తారో అంతకు మించి అన్నట్లుగా దివి పాప ఎక్స్‌ పోజింగ్‌ ను చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా రచ్చ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంది.

తాజాగా తన తడిసిన అందాలను చూపిస్తూ కుర్రకారుకు మతులు పోగొట్టింది.అందం అంటే ఈమెది అన్నట్లుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అంటే కేవలం ఈమె యొక్క ఎక్స్‌ పోజింగ్‌ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మొత్తానికి దివి యొక్క ఫుల్‌ షో ను చాలా మంది ఎంజాయ్‌ చేస్తున్నారు.కాని సినిమా ల్లో మాత్రం ఈమెకు తగిన ఆఫర్లు రావడం లేదు.ఎంత కష్టపడి ఎక్స్‌ పోజింగ్ చేసినా కూడా ప్రయోజనం మాత్రం చాలా తక్కువ అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.దివి పాప వరుసగా చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కాని ఆమెకు అసలు ఆఫర్లే రావడం లేదు పాపం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube