బిగ్ బాస్ 7.. ముందే జాగ్రత్త పడ్డ రానా..!

BiggBoss 7 Rana Not Even Single Message , BiggBoss 7, Rana , Bigboss Telugu , Rana, Star Maa, Tollywood

బిగ్ బాస్ సీజన్ 7 కి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసే అవకాశం దాదాపు లేదన్నట్టే అని చెప్పుకుంటున్నారు.బిగ్ బాస్ షో 3వ సీజన్ నుంచి 6వ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా చేశారు.

 Biggboss 7 Rana Not Even Single Message , Biggboss 7, Rana , Bigboss Telugu , Ra-TeluguStop.com

అయితే సీజన్ 7 కి మాత్రం నాగార్జున ప్లేస్ లో కొత్త హోస్ట్ వస్తారని తెలుస్తుంది.అయితే హోస్ట్ గా రానా పేరు బాగా వినిపిస్తుంది.

లేటెస్ట్ గా రానా నాయుడు( Rana Naidu ) వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న రానా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు కానీ బిగ్ బాస్ 7 ( Bigg Boss 7 ) కి సంబంధించిన అప్డేట్ మాత్రం ఇవ్వలేదు.ఒకవేళ రానా హోస్ట్ గా చేస్తున్నాడు అంటే లీక్స్ బయటకు వచ్చేవి.

అయితే రానా ఈ విషయాన్ని అడగొద్దని ముందే మీడియాతో చెప్పాడని టాక్.బిగ్ బాస్ హోస్ట్ మారడం అంటే షో మీద ఇంప్యాక్ట్ పడుతుంది.అందుకే రానా ఈ విషయం బిగ్ బాస్ టీం రివీల్ చేసే వరకు ఎక్కడ ప్రస్తావించదలచుకోలేదు.అందుకే ఇంటర్వ్యూస్ లో కూడా ఎక్కడ రానా బిగ్ బాస్ హోస్ట్ అన్న మాట వినపడలేదు.

రానా ముందు జాగ్రత్తగా అలా సెట్ చేసి ఉంటాడని అంటున్నారు.బిగ్ బాస్ హోస్ట్ గా రానా చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పొచ్చు.

Video : BiggBoss 7 Rana Not Even Single Message , BiggBoss 7, Rana , Bigboss Telugu , Rana, Star Maa, Tollywood #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube