Bigg Boss6 Telugu Finale : బిగ్ బాస్ 6 ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ సీజన్ 6 మరో రెండు వారాల్లో ముగుస్తుంది.ఈ సీజన్ చివరి ఎపిసోడ్ గ్రాండ్ గా ఉండబోతుంది.

 Biggboss 6 Telugu Finale Guest,biggboss 6 Telugu,nagarjuna,bigg Boss,balakrishna-TeluguStop.com

ఫైనల్ ఎపిసోడ్ కి ఎప్పుడు టాలీవుడ్ నుంచి ఒక క్రేజీ సెలబ్రిటీ వచ్చి అలరిస్తారు.హౌస్ మెట్స్ అందరితో మాట్లాడి వారి ఆట గురించి కూడా డిస్కస్ చేస్తారు.

అంతకుముందు చిరంజీవి.లాస్ట్ సీజన్ ఎవరు గెస్ట్ లేకుండానే ఎనౌన్స్ మెంట్ చేశారు.

కానీ ఈసారి మాత్రం ఒక సర్ ప్రైజ్ గెస్ట్ బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపిస్తారని అంటున్నారు.అతనెవరు అంటే నందమూరి బాలకృష్ణ అని తెలుస్తుంది.

ఈమధ్య ఆయన కూడా హోస్ట్ గా అదరగొట్టేస్తున్నారు.అన్ స్టాపబుల్ షోతో బాలయ్య తనలో ఉన్న ఈ యాంగిల్ ని కూడా చూపిస్తున్నారు.

ఈ క్రమంలో బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో కూడా బాలయ్య వచ్చే ఛాన్స్ ఉందని టాక్.అయితే బాలకృష్ణ, నాగార్జున ల మధ్య కొంత డిస్టన్స్ ఏర్పడింది.

అది ఎందువల్ల అన్నది తెలియదు కానీ వారిద్దరు కలిసి స్టేజ్ మీద కనిపించింది చాలా అరుదు.మరి అలాంటిది బిగ్ బాస్ సీజన్ 6 ఫైనల్ ఎపిసోడ్ కి బాలకృష్ణ వస్తానంటే నాగ్ ఓకే అంటాడా లేదా అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube