బిగ్ బాస్ 6 : ఈవారం హౌస్ కి గుడ్ బై చెప్పింది ఎవరంటే..!

బిగ్ బాస్ సీజన్ 6 లో నాల్గవ వారం హౌస్ నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ షూటింగ్ పూర్తైందని తెలుస్తుంది.

ఆదివారం జరిగే ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఒకరోజు ముందే లీక్ అవుతుంది.

అయితే ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టంట్స్ విషయం లో మిస్ లీడ్స్ బాగా వచ్చాయి.శుక్రవారం సాయంత్రం రాజ్ బిగ్ బాస్ 6 నుంచి ఎలిమినేట్ అయ్యాడని టాక్ రాగా.

అందరు రివ్యూయర్స్ అదే చెప్పారు.ఈరోజు మార్నింగ్ సుదీపా అలియాస్ పింకీ ఎలిమినేట్ అని అన్నారు.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా పింకీ కాదు ఆరోహీ అని అంటున్నారు.ఆరోహీ బిగ్ బాస్ 6 నుంచి ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది.

Advertisement

అయితే ఇది ఎంతవరకు నిజం అన్నది రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.బిగ్ బాస్ సీజన్ 6 నాల్గవ వారం లో 10 మంది హౌస్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.

ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకోగా ఒక్కరు మాత్రమే అది కూడా ఆదివారం మాత్రమే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందని తెలుస్తుంది. ఆరోహి ఆట తీరు అంతగా బాగోలేకపోవడం వల్లే ఆడియన్స్ ఆమెకు తక్కువ ఓట్స్ వేశారు.అయితే ఈవారం ఆరోహి, సూర్య, అర్జున్ కళ్యాణ్ లకు లీస్ట్ ఓటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు