బిగ్ బాస్ 6 : ఈవారం హౌస్ కి గుడ్ బై చెప్పింది ఎవరంటే..!

బిగ్ బాస్ సీజన్ 6 లో నాల్గవ వారం హౌస్ నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ షూటింగ్ పూర్తైందని తెలుస్తుంది.ఆదివారం జరిగే ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఒకరోజు ముందే లీక్ అవుతుంది.

 Biggboss 6 Aarohi Goodbye To Biggboss House Details, Aarohi, Bb6, Nagarjuna, Big-TeluguStop.com

అయితే ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టంట్స్ విషయం లో మిస్ లీడ్స్ బాగా వచ్చాయి.శుక్రవారం సాయంత్రం రాజ్ బిగ్ బాస్ 6 నుంచి ఎలిమినేట్ అయ్యాడని టాక్ రాగా.

అందరు రివ్యూయర్స్ అదే చెప్పారు.

ఈరోజు మార్నింగ్ సుదీపా అలియాస్ పింకీ ఎలిమినేట్ అని అన్నారు.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా పింకీ కాదు ఆరోహీ అని అంటున్నారు.ఆరోహీ బిగ్ బాస్ 6 నుంచి ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది.

అయితే ఇది ఎంతవరకు నిజం అన్నది రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.బిగ్ బాస్ సీజన్ 6 నాల్గవ వారం లో 10 మంది హౌస్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.

ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకోగా ఒక్కరు మాత్రమే అది కూడా ఆదివారం మాత్రమే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందని తెలుస్తుంది. ఆరోహి ఆట తీరు అంతగా బాగోలేకపోవడం వల్లే ఆడియన్స్ ఆమెకు తక్కువ ఓట్స్ వేశారు.అయితే ఈవారం ఆరోహి, సూర్య, అర్జున్ కళ్యాణ్ లకు లీస్ట్ ఓటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube