బిగ్ బాస్ 5 : వికీపీడియా ఎంత పని చేసింది..?

బిగ్ బాస్ సీజన్ 5 నుండి లీక్స్ భారీగా వస్తున్నాయి.మొదటి సీజన్ పూణెలో జరగడం వల్ల నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది ఆడియెన్స్ లో ఎక్సయిటింగ్ గా ఉండేది.

 Biggboss 5 Wikipedia Updates Leaked News, Biggboss 5 , Wikipedia , Leaked News-TeluguStop.com

కాని 2వ సీజన్ నుండి జరుగుతున్న ఐదవ సీజన్ వరకు కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుంది.అందులోనే బిగ్ బాస్ సెట్ వేసి నడిపిస్తున్నారు.

అక్కడ పనిచేసే టీం ద్వారా ఈ లీక్స్ వస్తున్నాయి.అయితే షో లీక్స్ సర్వాసాధారణం కాగా వీటిని బేస్ చేసుకుని వికీపీడియా కూడా అప్డేట్ పెట్టేయడం హాట్ న్యూస్ గా మారింది.

ప్రతి విషయాన్ని తన దగ్గర సమాచారం ఉంచే వికిపీడియా బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు 11వ వారం ఎలిమినేషన్ జరగకుండానే ఈ వారం అనీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్టుగా సమాచారం పొందుపరచింది.ఒకవేళ లీక్స్ వచ్చినా సరే టెలికాస్ట్ అవకుండా ఇలా వికీపీడియాలో అప్డేట్ రావడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.

అయితే వికీపీడియాలో ఎడిటింగ్ అనేది ఎవరైనా చేసేయొచ్చు అందుకే ఇలా చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు ఏది ఏమైనా బిగ్ బాస్ 5 తెలుగు గురించి వికీపీడియా ఇలా ముందే అప్డేట్ ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube