బిగ్ బాస్ 5 : టికెట్ టు ఫినాలే.. ఆ లక్కీ కంటెస్టంట్ ఎవరు..?

Biggboss 5 Who Will Win Ticket To Finale

బిగ్ బాస్ సీజన్ 5లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది.ఈ టాస్క్ మొదటి రౌండ్ లో హౌజ్ లో ఉన్న ఏడుగురిలో ముగ్గురు డిస్ క్వాలిఫై అయ్యారు.

 Biggboss 5 Who Will Win Ticket To Finale-TeluguStop.com

వారిలో షణ్ముఖ్, కాజల్, ప్రియాంకా ఉన్నారు.ఇక నెక్స్ట్ రౌండ్ లో శ్రీరాం, సన్నీ, మానస్, సిరి పోటీ పడుతున్నారు.

ఇక బయటకు వచ్చిన లీక్స్ ను బట్టి టికెట్ టు ఫినాలే టాస్క్ సిరి గెలిచిందని అంటున్నారు.ఈసారి ఈ టాస్క్ ఫిజికల్ ఆట గా కాకుండా మైండ్ గేం తో పెట్టాడు.

 Biggboss 5 Who Will Win Ticket To Finale-బిగ్ బాస్ 5 : టికెట్ టు ఫినాలే.. ఆ లక్కీ కంటెస్టెంట్ ఎవరు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే హౌజ్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ సైతం ఈ టాస్క్ లో వెనకపడ్డారు.సిరి టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచిందని వార్తలు వస్తున్నాయి.

అయితే అందులో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.సిరి టికెట్ టు ఫినాలే గెలిస్తే మాత్రం కాజల్ ఎలిమినేషన్ పక్కా అని చెప్పొచ్చు.

టాప్ 5లో ఇప్పటికే సన్నీ, శ్రీరాం, షణ్ముఖ్ దాదాపు కన్ ఫర్మ్ కాగా సిరి ఎంట్రీతో మానస్ టాప్ 5 లో స్థానం సంపాదించుకునే ఛాన్స్ ఉంది.ఇక సిరి విషయానికి వస్తే షణ్ముఖ్ తో శృతిమించిన హగ్గులు, కిస్సులు తప్ప టాస్క్ లో ఆమె జెంట్స్ తో ఈక్వల్ గా పోటీ పడుతుంది.

#Siri #Sunny #BiggBoss #Ticket Finale #Maa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube