బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

బిగ్ బాస్ సీజన్ 5 మూడవ వారం ఐదుగురు హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.శ్రీరాం చంద్ర, మానస్, లహరి, ప్రియ, ప్రియాంక ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు.

 Biggboss 5 Who Will Eliminate This Week, Biggboss 5, Bigg Boos Elimination , Big-TeluguStop.com

అయితే వీరిలో ఈ వారం ఎవరు హౌజ్ నుండి బయటకు వెళ్తారు అన్నది తెలియాల్సి ఉంది.ఈవారం నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో ముగ్గురు కన్ఫర్మ్ గా సేవ్ అయ్యే ఛాన్స్ ఉండగా మిగిలిన ఇద్దరిలో ఒకరు హౌజ్ నుండి బయటకు వస్తారని తెలుస్తుంది.

శ్రీరాం, మానస్, ప్రియాంకా సేఫ్ జోన్ లో ఉండగా ప్రియ, లహరిల మధ్య ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు.

సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ప్రియ వర్సెస్ లహరి పెద్ద ఫైట్ జరిగింది.

ముఖ్యంగా లహరి హౌజ్ లో ఉన్న అబ్బాయిలతోనే ఉంటుంది.మిగతా వారితో కమ్యునికేట్ అవ్వట్లేదని అన్నారు.

అంతేకాదు లేట్ నైట్ వాష్ రూం లో రవితో హగ్ గురించి ప్రస్థావించింది.ఈ గొడవలో రవి కూడా ప్రియ మీద ఫైర్ అయ్యాడు.

ప్రియ మీద పూర్తిగా నెగటివిటీ రాగాలహరి కూడా టాస్కుల్లో పెద్దగా పర్ఫార్మ్ చేసింది ఏమి లేదని.ప్రియ, లహరిలలో ఈ ఇద్దరిలో ఒకరు ఈ వారం హౌజ్ నుండి బయటకు వెళ్తారని తెలుస్తుంది.

అయితే ఆల్రెడీ వస్తున్న లీకుల ప్రకారం ప్రియనే హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యిందని టాక్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube