బిగ్ బాస్ 5 : ఆ ఇద్దరిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

బిగ్ బాస్ సీజన్ 5లో 12వ వారం నామినేషన్స్ లో కెప్టెన్ మానస్ తప్ప మిగిలిన ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు.అయితే ఈ వారం నామినేషన్స్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టంట్స్ ఉన్నారని చెప్పొచ్చు.

 Biggboss 5 Who Will Eliminate This Week Details, Priyanka Singh, Bigg Boss 11th Week Eliminations, Shamnukh, Sri Rama Chandra, Priyanka Singh Elimination, Nominations-TeluguStop.com

సన్నీ, కాజల్, షణ్ముఖ్, శ్రీరాం చంద్ర, రవి, సిరితో పాటుగా ప్రియాంకా కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉంది.అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో లీస్ట్ లో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

అందులో ఒకరు ప్రియాంకా కాగా.మరొకరు సిరి అని తెలుస్తుంది.

 BiggBoss 5 Who Will Eliminate This Week Details, Priyanka Singh, Bigg Boss 11th Week Eliminations, Shamnukh, Sri Rama Chandra, Priyanka Singh Elimination, Nominations-బిగ్ బాస్ 5 : ఆ ఇద్దరిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీరి తర్వాత స్థానంలో రవి ఉన్నాడు.సిరి, ప్రియాంకా ఈ ఇద్దరిలోనే ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది.

ఆల్రెడీ అన్ అఫీషియల్ పోల్స్ లో ఈ వారం ప్రియాంకా సింగ్ హౌజ్ నుండి బయటకు రావడం పక్కా అని చెప్పేస్తున్నాయి.అయితే వీకెండ్ కల్లా ఏదైనా జరగొచ్చు కాబట్టి ఈ వారం ఎవరు బయటకు వస్తారో చూడాలి.

వారం నామినేషన్స్ ఇలా ఉంటే వచ్చే వారం కచ్చితంగా మరింత టఫ్ నామినేషన్స్ ఉంటాయని చెప్పొచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube