బిగ్ బాస్ 5.. మొదటి ఎలిమినేషన్ ఛాన్స్ ఎవరంటే..!

బిగ్ బాస్ సీజన్ 5 లో మొదటి వారం ఆరుగురు హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.యాంకర్ రవి, హమిద, జెస్సీ, సరియు, మానస్, ఆర్జే కాజల్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు.

 Biggboss 5 Who Will Eleminate For First Week , Big Boss 5, Big Boss 5 Telugu , B-TeluguStop.com

మొదటి వారమే హౌజ్ మేట్స్ ఆట తీరుని కనిపెట్టడం కష్టమే అని తెలిసినా.ఆడియెన్స్ ఈ వారం రోజుల్లో ఎవరు బిగ్ బాస్ లో కొనసాగడానికి పర్ఫెక్ట్.

ఎవరు అన్ ఫిట్ అన్నది తేల్చేస్తారు.ఈ క్రమంలో ఉన్న ఆరుగురిలో ముఖ్యంగా ఇద్దరు ఎలిమినేషన్స్ రిస్క్ లో ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అందులో మొదటిగా జశ్వంత్ అలియాస్ జెస్సీ ఉంటాడని తెలుస్తుంది.మోడల్ గా ఇదివరకు ఎప్పుడు ఆడియెన్స్ కు పరిచయం లేని జెస్సీ మొదటిరోజు హమిదతో.

రెండో రోజు అనీ మాస్టర్ తో గొడవ అతన్ని బ్యాడ్ చేసింది.అయితే ఆ తర్వాత తను తగ్గాడని అనిపించినా సరే పెద్దగా స్కోప్ లేకుండా పోయింది.

ఇక ఈవారం ఎలిమేషన్స్ లో సరియుకి ఛాన్స్ ఉందని అంటున్నారు.జరిగిన ఐదు రోజుల్ ఆటలో సరియు పెద్దగా పర్ఫార్మ్ చేసింది ఏమి లేదు.అయితే తనకంటూ ఒక ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా హౌజ్ లో ఇంకాస్త కాన్సెంట్రేషన్ తో ఉండాలని అంటున్నారు.సరియు ఈ వీక్ సేఫ్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ గట్టి పోటీ ఇవ్వాల్సిందే.

ఇక థర్డ్ ప్లేస్ లో రిస్క్ హమిదకి ఉన్నట్టు తెలుస్తుంది.మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube