బిగ్ బాస్ 5 : ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు..?

బిగ్ బాస్ సీజన్ 5 ఏడవ వారం ఎనిమిది మంది కంటెస్టంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.వేటగాడు.

 Biggboss 5 Who Is In Danger Zone This Week, Biggboss 5  , Danger Zone  , Ani Mas-TeluguStop.com

అరిటిపండు.కోతిబొమ్మలతో ఈ వారం నామినేషన్స్ ఆసక్తికరంగా సాగాయి.

అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో సన్నీ మాత్రమే హైలెట్ గా నిలిచాడు.ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందిలో శ్రీరాం చంద్ర, ప్రియ, అనీ, సిరి, రవి, కాజల్, జశ్వంత్, లోబో ఉన్నారు.

అయితే సోమవారం మిడ్ నైట్ నుండి మొదలైన ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో కొందరు లీస్ట్ ప్లేస్ లో కొందరు ఉన్నారు.

ఇక ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న హౌజ్ మెట్స్ విషయానికి వస్తే ముందుగా అనీ మాస్టర్ అని చెప్పొచ్చు.

హౌజ్ లో తన ఆట తను ఆడుతున్నా స్ట్రాంగ్ కంటెస్టంట్స్ ను అనీ టార్గెట్ చేయడం బయట ఉన్న వారి ఫ్యాన్స్ కు ఆమె నెగటివ్ అయ్యింది.అందుకే ఈవారం అనీ కూడా డేంజర్ జోన్ లో ఉందని చెప్పొచ్చు.

ఇక నెక్స్ట్ ప్లేస్ లో లోబో కూడా ఉన్నాడు.లాస్ట్ వీక్ సీక్రెట్ రూం లో ఉన్న లోబో ఈ వారం మొత్తం ఎలాంటి టాస్క్ లు ఆడే ఛాన్స్ కనిపించట్లేదు.

అందుకే లోబో బయటకు వచ్చేస్తాడని టాక్.ఇక ఈవారం డేంజర్ జోన్ లో ఉన్న మరో కంటెస్టంట్ ప్రియ.

హౌజ్ లో ఆమె ప్రవర్తిస్తున్న తీరుకి కొందరు అసంతృప్తిగా ఉన్నారు.ప్రియ కూడా ఈ వారం డేంజర్ జోన్ లో ఉండొచ్చని చెబుతున్నారు.

మొత్తానికి 8 మంది నామినేషన్స్ లో ఉండగా ముగ్గురు మాత్రమే డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube