బిగ్ బాస్ 5 : సన్నీ అలా చేస్తే మాత్రం ఫ్యాన్స్ హర్ట్..!

బిగ్ బాస్ సీజన్ 5లో స్ట్రాంగ్ ప్లేయర్స్ లో ఒకరైన సన్నీ లేటెస్ట్ గా ఎవిక్షన్ పాస్ ని కూడా దక్కించుకున్నాడని తెలుస్తుంది.శనివారం ఎపిసోడ్ లో సన్నీకి ఎవిక్షన్ పాస్ అందుతుంది.

 Biggboss 5 What If Sunny Eviction Pass Used For Anee  Details, Sunny,  Bigg Boss-TeluguStop.com

బయట తనకు ఉన్న ఫాలోయింగ్ ఏంటో తెలియని సన్నీ ఈ ఎవిక్షన్ పాస్ అవసరం తనకే వస్తుందని.తానే దాన్ని వాడుకోవాలని అనుకుంటున్నాడు.

ఇలాంటి టైం లో ఈ ఎవిక్షన్ పాస్ అతనికి ఉన్నా లేకపోయినా ఒకటే.అయితే బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం ఈ ఎవిక్షన్ పాస్ తన కోసమే కాకుండా మరొకరి కోసం కూడా వాడుకోవచ్చు.

ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ రవి తప్ప అందరు ఉన్నారు.హౌజ్ లో ఉన్న తొమ్మిదిమందిలో ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు.ఈ నామినేషన్స్ లో లీస్ట్ గా అనీ, ప్రియాంకా, సిరి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ వీక్ కాజల్ పర్ఫార్మెన్స్ చూసి అందరు ఆమెను సేవ్ చేశారు.

ఇక సన్నీ ఈ ఎవిక్షన్ పాస్ తో అనీ మాస్టర్ ను సేవ్ చేస్తే మాత్రం ఆడియెన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Telugu Anee Master, Biggboss, Biggboss Telugu, Biggboss Ups, Kaja, Latest, Nagar

స్ట్రాంగ్ అనుకున్నా వారే ఆట కొనసాగించాలి అనీ మాస్టర్ ఏదైనా టాస్క్ లో గెలిస్తే ఓకే కాని ఓడితే ఆమె ఓవర్ రియాక్ట్ అవుతున్నారు.ముఖ్యంగా కాజల్ విషయంలో ఆమె చేసిన అతి తెలిసిందే.అందుకే సన్నీ తను వాడుకున్నా పర్లేదు కాని అనీ మాస్టర్ కు ఈ ఎవిక్షన్ పాస్ వాడకూడదు అని అనుకుంటున్నారు ఆడియెన్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube