బిగ్ బాస్ 5 : వార్ వన్ సైడ్ అవుతుందా..?

బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరు అవుతారు.మొన్నటిదాకా టైటిల్ విన్నర్ గా సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ పేరు వినపడగా లేటెస్ట్ గా మరో కంటెస్టంట్ సన్నీ పేరు టైటిల్ విన్నర్ రేసులో వినపడుతుంది.

 Biggboss 5 War Oneside For Title Winner,latest News-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 5 74 రోజుల ఆటలో విన్నర్ ఎవరన్నది ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.బయట ఆడియెన్స్ రెస్పాన్స్ చూస్తుంటే ఈసారి వార్ వన్ సైడ్ అవకపోయినా దాదాపు టైటిల్ విన్నర్ ఎవరు అనేది మాత్రం చెప్పేస్తున్నారు.

వెబ్ సీరీస్ ఇమేజ్ తో సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న షణ్ముఖ్ టైటిల్ విన్నర్ అనే టాక్ ఉండగా హౌజ్ లో తన పర్ఫార్మెన్స్ అనుకున్న రేంజ్ లో లేకపోవడంతో బిగ్ బాస్ ఆడియెన్స్ ఫోకస్ సన్నీ వైపు మళ్లింది.మొదటి నుండి ఎలాంటి టాస్క్ ఇచ్చినా పర్ఫెక్ట్ గా ఆడుతూ ఓ పక్క ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తున్న సన్నీకే టైటిల్ విన్నర్ అయ్యే అర్హత ఉందని ఆడియెన్స్ అంటున్నారు.

ప్రస్తుతం టైటిల్ రేసులో సన్నీ వర్సెస్ షణ్ముఖ్ మాత్రమే ఉంటారని అర్ధమవుతుంది.అయితే శ్రీరాం చంద్ర కూడ్డా టైటిల్ రేసులో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.మరి ఈ ముగ్గురిలో బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube