బిగ్ బాస్ 5 : టాప్ 3 దాదాపు కన్ఫర్మ్..!

బిగ్ బాస్ సీజన్ 5లో ఆట 10వ వారం నడుస్తుంది.ఈ 10 వారాల జర్నీలో ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అన్నది ఇప్పటికే తెలిసిపోయింది.

 Biggboss 5 Top 3 Contestants Almost Confirmed, Biggboss 5 Top 3, Top 3 Contestan-TeluguStop.com

ఇక మరో నాలుగైదు వారాల్లో ముగిసే ఈ సీజన్ లో టాప్ 5కి ఎవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది.ముఖ్యంగా 70 రోజుల ఆట చూసిన తర్వాత ప్రస్తుతం ఉన్న 10 మంది హౌజ్ మెట్స్ లో ఒక ముగ్గురి పేర్లు మాత్రం టాప్ 3లో పక్కా అని చెబుతున్నారు.

వారిలో సన్నీ, షణ్ముఖ్, శ్రీరాం చంద్ర ఉన్నారు.

సన్నీ తన ఆట తీరు.

ఎంటర్టైన్ చేసే విధానంతో స్ట్రాంగ్ ప్లేయర్ గా మారాడు.ఇక షణ్ముఖ్ తనకు ఉన్న బయట ఫాలోయింగ్ కు తగినట్టుగానే హౌజ్ లో తన ఆటతో మెప్పిస్తున్నాడు.

శ్రీరాం చంద్ర కూడా తనకు ఉన్న హ్యూజ్ ఫాలోయింగ్ తో హౌజ్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా మారాడు.చూస్తుంటే ఈ సీజన్ విన్నర్ కూడా ఈ ముగ్గురిలోనే ఉంటారని తెలుస్తుంది.

ఇక టాప్ 5లో మాత్రం రవి, మానస్, సిరిలలో ఇద్దరు ఉంటారని అర్ధమవుతుంది.అయితే టాప్ 3 వరకు ఓకే కాని ఈ సీజన్ విన్నర్ ఎవరన్నది మాత్రం ఇప్పుడే చెప్పడం మాత్రం కష్టం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube