బిగ్ బాస్ 5 : వాళ్లిద్దరి మధ్యనే టైటిల్ ఫైట్.. తేలిపోయిందిగా..!

బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.19 మంది కంటెస్టంట్స్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5లో టాప్ 5లో ఎవరన్నది ఇప్పటికే దాదాపు ఖరారు అయినట్టే అని చెప్పుకోవచ్చు.ఆదివారం యాంకర్ రవి ఎలిమినేషన్ అందరికి షాక్ ఇస్తుంది.టాప్ 5లో రవి ఉంటాడని అనుకోగా ఇది బిగ్ బాస్ హౌజ్ ఏదైనా జరగొచ్చు అనేలా రవి ఎలిమినేషన్ జరిగింది.

 Biggboss 5 Title Fight Between Those Two Contestants,latest News-TeluguStop.com

ఇక మరోపక్క టైటిల్ విన్నర్ ఎవరన్నది కూడా ఆడియెన్స్ లో ఎక్సయిట్మెంట్ మొదలైంది.టాప్ 3లో సన్నీ, షణ్ముఖ్, శ్రీరాం చంద్ర ఉంటారని పక్కాగా తెలుస్తుంది.

Telugu Biggboss, Biggboss Telugu, Biggboss Ups, Maa, Sunny Shanmukh-Movie

అయితే శ్రీరాం చంద్ర ప్లేస్ టాప్ 3 వరకే పరిమితం అయ్యేలా ఉంది.ఇక ఫైనల్ గా టైటిల్ పోరులో సన్నీ వర్సెస్ షణ్ముఖ్ మాత్రమే నిలిచేలా ఉన్నారు.సన్నీ తన ఆటతో ఆడియెన్స్ మనసులు గెలిచాడు.షణ్ముఖ్ కూడా బాగానే ఆడుతున్నాడు.అయితే తనకున్న సోషల్ మీడియా ఫాలోయింగ్ తో షణ్నుకి కూడా టైటిల్ విజేతగా గెలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు.మరి సన్నీ, షణ్ముఖ్ లో బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ కప్ ఎవరు ఎత్తుతారో చూడాలంటే మరో 3 వారాలు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube