బిగ్ బాస్ 5 : టికెట్ టు ఫినాలే.. 11 పాయింట్స్ తో ముందంజలో మానస్..!

బిగ్ బాస్ సీజన్ 5లో టికెట్ టు ఫినాలే రేసు మొదలైంది.ఈ రేసులో మొదటి రౌండ్ లో ఏడుగురు హౌజ్ మెట్స్ లో మానస్ ముందంజలో ఉన్నట్టు సమాచారం.

 Biggboss 5 Ticket To Finale Manas Got 11 Points,biggboss 5 , Ticket To Finale , Manas, Biggboss Teleugu , Biggboss5-TeluguStop.com

ఐస్ టబ్ టాస్క్ లో ఎవరి దగ్గర ఎక్కువ బాల్స్ ఉంటే వారికి ఎక్కువ పాయింట్స్ వస్తాయి.ఈ క్రమంలో మానస్ దగ్గర ఎక్కువ బాల్స్ ఉండటం వల్ల 11 పాయింట్స్ వచ్చాయట.

                            తర్వాత స్థానంలో శ్రీరాం, సిరి ఉన్నట్టు తెలుస్తుంది.వారిద్దరికి 10 పాయింట్లు.

 BiggBoss 5 Ticket To Finale Manas Got 11 Points,BiggBoss 5 , Ticket To Finale , Manas, Biggboss Teleugu , Biggboss5-బిగ్ బాస్ 5 : టికెట్ టు ఫినాలే.. 11 పాయింట్స్ తో ముందంజలో మానస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తరాత సన్నీ, షన్ను దగ్గర తక్కువ ఉండగా వారికి 8 పాయింట్స్ వచ్చాయట.ఇక చివరగా కాజల్, పింకీ దగ్గర తక్కువ బాల్స్ ఉండటంతో వారికి 5 పాయింట్స్ వచ్చినట్టు తెలుస్తుంది.

సో ఈ టికెట్ టు ఫినాలే రేసులో మొదటి రౌండ్ దాదాపు ముగిసినట్టు అర్ధమవుతుంది.అయితే ఈ రౌండ్ లోనే కాజల్, ప్రియాంకా బయటకు వెళ్తారా మరో ఛాన్స్ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.

టికెట్ టు ఫినాలే రేసులోనే సిరి మొదట సన్నీని ఎటాక్ చేయగా ఆ తర్వాత సన్నీ సిరిని ఎటాక్ చేశాడు.టాస్క్ ఏదైనా సరే సిరి తన ఫోకస్ అంతా సన్నీ మీద ఉంచుతుంది.

వారిద్దరి మధ్య గొడవ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube