బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే..?

బిగ్ బాస్ సీజన్ 5లో మూడవ వారం నామినేషన్స్ లో ఐదుగురు హౌజ్ మేట్స్ ఉంటారని తెలుస్తుంది.సోమవారం నామినేషన్స్ ప్రక్రియ దాదాపు పూర్తి కాగా మరికొంతమంది నామినేషన్స్ మంగళవారం కొనసాగుతుందని తెలుస్తుంది.

 Biggboss 5 Third Week Nominations List Here 5-TeluguStop.com

ఇప్పటివరకు అయితే శ్రీరాం, మానస్, ప్రియ, ప్రియాంక, లహరి ఈ ఐదుగురు ఈ వారం నామినేషన్స్ లో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇక ఈరోజు నామినేషన్స్ లో ప్రియ వర్సెస్ లహరిల గొడవ పెద్దదైందని చెప్పాలి.

 Biggboss 5 Third Week Nominations List Here 5-బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లహరి కేవలం హౌజ్ లో ఉన్న మగవాళ్లతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుందని ప్రియ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారింది.అంతేకాదు లహరి, రవి నైట్ వాష్ రూం లో హగ్ చేసుకున్నట్టు ప్రియ చెప్పడంతో హౌజ్ మేట్స్ అంతా ఆ విషయంపై ఫైర్ అయ్యారు.

ముఖ్యంగా రవి, లహరి ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యారు.ప్రియ తర్వాత లహరికి మోకాళ్ల మీద కూర్చుని సారీ చెప్పాలని ప్రయత్నించినా అది అంతగా మెప్పించలేదు.

ఇక సన్నీ కూడా ప్రియ చేసిన కామెంట్స్ మీద ఫైర్ అయ్యాడు.మొత్తానికి నామినేషన్స్ గొడవ ఈసారి అంతకుమించి అనిపించేలా జరిగింది.

 మరి ఐదుగురిలో ఎవరు ఈ వారం హౌజ్ నుండి వెళ్తారో చూడాలి.

#BiggBoss #Priya #Nagarjuna #BiggBoss #Lahari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు