బిగ్ బాస్ 5 : రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతున్న సన్నీ..!

బిగ్ బాస్ సీజన్ 5లో 19 మంది కంటెస్టంట్స్ హౌజ్ లోకి వెళ్లగా 5 వారాల తర్వాత ఎవరు స్ట్రాంగ్.ఎవరు వీక్ అన్నది తెలుస్తుంది.

 Biggboss 5 Sunny Turns As Strong Contestant In Season 5 , Big Boss 5, Big Boss S-TeluguStop.com

ఇప్పటికే ఐదుగురు హౌజ్ మెట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.ఈ క్రమంలో బిగ్ బాస్ హౌజ్ లో స్ట్రాంగ్, వీక్ కంటెస్టంట్స్ ఎవరన్నది కనిపెట్టడం ఆడియెన్స్ వంతు అయ్యింది.

ఇక ఇప్పుడున్న హౌజ్ మెట్స్ అందరిలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్ట్రాంగ్ అనిపిస్తున్నారు.అయితే హౌజ్ లో అటు టాస్కుల్లో పర్ఫార్మ్ చేస్తూ.

ఇటు ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకుంటున్నాడు వీజే సన్నీ.

బిగ్ బాస్ ఫాలోవర్స్ లో హయ్యెస్ట్ ఫాలోయింగ్ ఉన్న వారిలో సన్నీ ఒకరని చెప్పొచ్చు.

రోజు రోజుకి సన్నీ స్ట్రాంగ్ గా మారుతున్నాడు.హౌజ్ మెట్స్ కు టఫ్ ఫైట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

ముఖ్యంగా మానస్ తో తన ఫ్రెండ్ షిప్ అతన్ని మరింత స్ట్రాంగ్ అయ్యేలా చేసింది.హౌజ్ లో మేల్ కంటెస్టంట్స్ లో శ్రీరాం, షణ్ముఖ్, మానస్, విశ్వ స్ట్రాంగ్ గా అనిపిస్తుండగా వారితో పాటుగా సన్నీ కూడా హౌజ్ లో తన టాలెంట్ చూపిస్తున్నాడు.

మరి ఇలానే తన ఆట కొనసాగిస్తే తప్పకుండా అతను టాప్ 5 లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube