బిగ్ బాస్ 5 : సన్నీ, కాజల్ రిలేషన్ పై సన్నీ మదర్ కామెంట్స్..!

బిగ్ బాస్ 5 హౌజ్ లోకి 12వ వారం కంటెస్టంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు.దాదాపు 80 రోజులు ఫ్యామిలీని వదిలిపెట్టి ఉంటున్న హౌజ్ మెట్స్ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ ని చూసి ఎమోషనల్ అవుతున్నారు.

 Biggboss 5 Sunny Kajal Releationship Sunny Mother Interesting Comments , Bigboss-TeluguStop.com

బుధవారం హౌజ్ లోకి మానస్ మదర్, సిరి మదర్ రాగా చివర్లో సన్నీ వాళ్ల మదర్ వచ్చారు.సన్నీ మిగతా హౌజ్ మెట్స్ లానే ఎమోషనల్ కాకుండా కామెడీగా ఉన్నాడు.

మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అంటూ వాళ్ల మదర్ ని అంటాడు.ఈరోజు సన్నీ, వాళ్ల మదర్ తో మాట్లాడిన ఎపిసోడ్ రానుంది.

ఇక హౌజ్ లో ఏర్పడ్డ రిలేషన్స్ పై సన్నీ మదర్ కళావతి గారు ప్రస్థావించారు.ఈ హౌజ్ లో ఒక మంచి చెల్లి దొరికిందని కాజల్ ను చూసి అన్నారు.అయితే దానికి కాజల్ కూడా చాలా సంతోషించింది.ఈ సీజన్ లో సన్నీ, మానస్, కాజల్ ల ఫ్రెండ్షిప్ బాగా ఉంది.ఆడియెన్స్ కూడా వీరి స్నేహాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.ఇక ఈ సీజన్ లో హౌజ్ మెట్స్ మధ్య లాస్ట్ ఫైట్ టికెట్ టూ ఫినాలే తప్ప మిగతా ఏమి ఉండవని అర్ధమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube