బిగ్ బాస్ 5 : శ్రీరామ్ చంద్ర, హమీద సంథింగ్ సంథింగ్..!

బిగ్ బాస్ 5 లో మూడవ వారం ప్రేమ పక్షులు తయారయ్యాయని చెప్పొచ్చు.హౌజ్ లో అన్ మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్ స్నేహంగా ఉంటూ ఒకరిని ఒకరు అర్ధం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

 Biggboss 5 Sriram Chandra Hamida Something Something-TeluguStop.com

అయితే హౌజ్ లో ఉన్న ఫీమేల్ సింగిల్ కంటెస్టంట్స్ లో హమిద, లహరి ఉన్నారు.అయితే వీరిలో హమిద మానస్, సన్నీ, శ్రీరాం చంద్రలతో క్లోజ్ గా ఉంటుంది.

శుక్రవారం ఎపిసోడ్ లో మానస్ అయితే హమిదకు చపాతి తిని పించడం కూడా జరిగింది.

 Biggboss 5 Sriram Chandra Hamida Something Something-బిగ్ బాస్ 5 : శ్రీరామ్ చంద్ర, హమీద సంథింగ్ సంథింగ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మానస్, సన్నీలతో క్లోజ్ గా ఉంటున్న హమిద శ్రీరాం చంద్రతో మాత్రం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుందని తెలుస్తుంది.

శుక్రవారం ఎపిసోడ్ లో అతని మీద తన ఇంట్రెస్ట్ ని మాటల రూపంలో తెలిపింది హమిద.అయితే శ్రీరాం మాత్రం ఆమె ప్రపోజల్స్ కు అవునని కాని కాదని కాని చెప్పలేదు.

శ్రీరాం చంద్ర, హమిదల మధ్య సంథింగ్ సంథింగ్ అని చెప్పొచ్చు.అయితే మానస్, సన్నీల విషయంలో హమిద చాలా క్లారిటీగా ఉందని అనిపిస్తుంది.

హౌజ్ లో ఇలాంటి పులిహోరలు కలిపితే ఎక్కువ రోజులు ఉండొచ్చని తెలిసిందే.అందుకే హమిద టాస్కులు గట్రా ఏం చేయకపోయినా తన రిలేషన్ షిప్ తో కొన్నాళ్లు ఉండాలని చూస్తుంది.

#Maa #BiggBossSriram #BiggBoss #BiggBoss Hamida #Lahari BiggBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు