బిగ్ బాస్ 5 : కొత్త కెప్టెన్ గా శ్రీరాం చంద్ర..!

బిగ్ బాస్ సీజన్ 5లో నాల్గవ వారం కొత్త కెప్టెన్ గా శ్రీరాం చంద్ర సెలెక్ట్ అయ్యాడు.వెయిట్ లాస్ ఈవెంట్ లో శ్రీరాం.

 Biggboss 5 Sree Ram Chandra New Captain For House, Bb5, Bigg Boss House, Bigg Bo-TeluguStop.com

హమిద, మానస్.సన్నీ, అనీ.శ్వేత కెప్టెన్సీ జోడీలుగా ఉన్నారు.అయితే వీరిలో జోడీలు చర్చించుకుని ఒకరు ఫైనల్ గా కెప్టెన్సీ టాస్క్ లో ఉండాలని అనగా.

సన్నీ.శ్రీరాం.శ్వేత కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలబడ్డారు.ఈ క్రమంలో హౌజ్ మెట్స్ ఓటింగ్ తోనే ఎవరు కెప్టెన్ కాకూడదు అన్న వారి బెల్ట్ మీద నైఫ్ తో పొడవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో హౌజ్ లో అందరు సన్నీకే ఎక్కువ నైఫ్ పొడిచారు.

శ్రీరాం, శ్వేతాలలో కూడా శ్వేతకు మూడు.

శ్రీరాం కు 2 మాత్రమే కత్తి పోట్లు పడటంతో అతన్ని కెప్టెన్ గా ఫిక్స్ చేశారు.సో బిగ్ బాస్ హౌజ్ లో కొత్త కెప్టెన్ గా శ్రీరాం ఎంపికయ్యాడు.

అయితే ఈ ఫైనల్ టాస్క్ లో అందరు హౌజ్ మెట్స్ సన్నీని టార్గెట్ చేస్తూ అతని మీద కామెంట్స్ చేయడం సన్నీ హర్ట్ అయ్యాడని తెలుస్తుంది.ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సన్నీ ఈరోజు ఎపిసోడ్ తో ఖచ్చితంగా సేవ్ అవుతాడని మాత్రం చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube