బిగ్ బాస్ 5 : షణ్ముఖ్ తో హగ్గులు.. నచ్చలేదన్న సిరి మదర్..!

Biggboss 5 Siri Mother Serious On Shanmukh Siri Hugs

బిగ్ బాస్ 5, 12 వ వారంలో ఫ్యామిలీ మెంబర్స్ హౌజ్ లోకి వస్తున్నారు.ఈ క్రమంలో కొందరు వారి ఆటపై అభిప్రాయాలను కూడా చెప్పేస్తున్నారు.

 Biggboss 5 Siri Mother Serious On Shanmukh Siri Hugs-TeluguStop.com

బుధవారం ఎపిసోడ్ లో కాజల్ వాళ్ల భర్త, కూతురు హౌజ్ లోకి వచ్చారు.ఇక మరోపక్క ఈరోజు శ్రీరాం చంద్ర వాళ్ల సిస్టర్ హౌజ్ లోకి వస్తున్నట్లు  తెలుస్తుంది.

ఇక వీరితో పాటుగా మానస్ వాళ్ల అమ్మ గారు హౌజ్ లో సందడి చేశారు.సిరి వాళ్ల మదర్ కూడా హౌజ్ లోకి వచ్చారు.

 Biggboss 5 Siri Mother Serious On Shanmukh Siri Hugs-బిగ్ బాస్ 5 : షణ్ముఖ్ తో హగ్గులు.. నచ్చలేదన్న సిరి మదర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మానస్ వాళ్ల మదర్ మానస్ కు రివర్స్ గా సరదాగా మాట్లాడుతూ అలరించారు.ఆమె కోసం బిగ్ బాస్ ఓ బేబీ సాంగ్ ప్లే చేశారు.

ఇక మరోపక్క సిరి వాళ్ల అమ్మ గారు మాత్రం దేవి మాలతో హౌజ్ లోకి వచ్చారు.హౌజ్ లోకి రాగానే సిరి వచ్చి గట్టిగా కౌగిలించుకుంది.

అయితే షణ్ముఖ్ తో హగ్గులు తనకి నచ్చలేదని చెప్పింది సిరి మదర్.గేం లో అతను సిరికి బాగా హెల్ప్ చేస్తున్నాడు.

అందువల్ల సిరి అతనికి బాగా దగ్గరవుతుంది అని అన్నారు.ఆ కామెంట్ తో షణ్ముఖ్ షాక్ అయ్యాడు.

వీరిద్దరి వ్యవహారంపై రోజు కామెంట్స్ వస్తూనే ఉన్నాయని తెలిసిందే.

#BiggBoss #BiggBoss Ups #Siri #Shanmukh #BiggBoss Siri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube