బిగ్ బాస్ 5 : షణ్ముఖ్ అప్సెట్ అయ్యాడబ్బా..!

బిగ్ బాస్ సీజన్ 5 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ అయిన షణ్ముఖ్ కి దెబ్బ మీద దెబ్బ పడుతుందని చెప్పొచ్చు.హౌజ్ లో ఫ్యామిలీ టైం లో భాగంగా సిరి వాళ్ల మదర్ హౌజ్ లోకి వచ్చారు.

 Biggboss 5 Shanmukh Upset About Siri Mother Comments-TeluguStop.com

ఈ క్రమంలో సిరి, షణ్ముఖ్ ని హగ్ చేసుకోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.షణ్ముఖ్ హెల్ప్ చేస్తున్న కారణంగా సిరి అతన్ని కౌగిలించుకుంటుందని.అది తనకు నచ్చలేదని అన్నారు.అయితే ఈ కామెంట్స్ విన్న షణ్ముఖ్ చాలా అప్సెట్ అయ్యాడని అనిపిస్తుంది.షణ్ముఖ్, సిరిల విషయంలో కేవలం షణ్ముఖ్ ది మాత్రమే తప్పు అని అనలేం.సిరి కూడా కొన్నిసార్లు కావాలని షణ్ముఖ్ దగ్గరకు వెళ్లి మరి హగ్ చేసుకుంది.

సిరి వాళ్ల మదర్ అలా అనడంపై పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.ఓ తల్లిగా తనకు నచ్చలేదు అన్న విషయాన్ని చెప్పొచ్చు.

అయితే షణ్ముఖ్ ఇక్కడ ఆలోచించింది ఏంటంటే ఆడియెన్స్ లో కూడా ఇదే ఫీలింగ్ ఉందా.తన క్యారక్టర్ బ్యాడ్ గా వెళ్తుందా అన్న ఆలోచన వచ్చింది.

అందుకే సిరి వాళ్ల మదర్ వెళ్లాక షణ్ముఖ్ ఒక్కడే కూర్చుని ధీర్ఘాలోచనలో పడ్డాడు.అయితే షణ్ముఖ్ వాళ్ల పేరెంట్స్ లో ఎవరు వస్తారు.

వాళ్లు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారు అన్నది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube