బిగ్ బాస్ 5 : నాగార్జున మాటని లెక్క చేయని షణ్ముఖ్, సిరి..!

Biggboss 5 Shanmukh Siri Aside Nagrjuna

బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్, సిరిల వ్యవహారం ఓ రేంజ్ లో కొనసాగుతుంది.హౌజ్ లోకి ఇద్దరు మంచి స్నేహితులుగా వచ్చిన షణ్ముఖ్, సిరి హౌజ్ లో ఇంకాస్త క్లోజ్ అయ్యారని అనిపిస్తుంది.

 Biggboss 5 Shanmukh Siri Aside Nagrjuna-TeluguStop.com

ఇద్దరు ఒకరికి ఒకరు ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టు అర్ధమవుతుంది.అది వారిద్దరే ఒప్పుకున్నారు కూడా.

ఆఖరికి లాస్ట్ వీక్ నాగార్జున కన్ఫెషన్ రూం లోకి పిలిచి మరీ క్లాస్ పీకినా సరే షణ్ముఖ్, సిరి ఆయన ముందు తల ఊపి మళ్లీ తమ పంథా కొనసాగిస్తున్నారు.

 Biggboss 5 Shanmukh Siri Aside Nagrjuna-బిగ్ బాస్ 5 : నాగార్జున మాటని లెక్క చేయని షణ్ముఖ్, సిరి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా మాట్లాడితే ముద్దు లేదంటే హగ్గు ఇలా ఉంది వారి పరిస్థితి.

మనం ఒక షోలో ఉన్నాం.వరల్డ్ వైడ్ గా మనల్ని చూస్తుంటారు అన్న ఆలోచన లేకుండా అడిగి మరి హగ్గులు ఇచ్చుకుంటున్నారు.

సిరి వల్ల షణ్ముఖ్ ఆట మీద ఎఫెక్ట్ పడుతుందని తెలిసినా అతను అలానే ఆమెతో మూవ్ అవుతున్నాడు.బుధవారం జరిగిన ఎపిసోడ్ లో కూడా షణ్ముఖ్, సిరిల వ్యవహారం అదే విధంగా ఉంది.

నియంత కుర్చి సాధించిన షణ్ముఖ్ కి సిరి గట్టిగా ముద్దు పెట్టడం చూసి ఆడియెన్స్ కూడా ఏంటయ్యా మాకీ శిక్ష అనేసుకుంటున్నారు.బయట ఇద్దరు వాళ్లకి వేరే రిలేషన్స్ ఉన్నా సరే హౌజ్ లో ఇలా ఒకరిచేత చెప్పించుకునేలా వ్యవహరించడం మాత్రం ఆలోచించాల్సిన విషయమని చెప్పొచ్చు.

#Nagarjuna #BiggBoss #Shanmukh #Maa #Siri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube