బిగ్ బాస్ 5 : ఈ సీజన్ చివరి కెప్టెన్ గా షణ్ముఖ్..!

మరో నాలుగు వారాలు మాత్రమే ఉన్న బిగ్ బాస్ సీజన్ 5లో ఈ సీజన్ చివరి కెప్టెన్సీ టాస్క్ ఈ వారం జరుగనుంది.మంగళవారమే ఈ కెప్టెన్సీ టాస్క్ జరుగనుందని తెలుస్తుంది.

 Biggboss 5 Shanmukh Last Captain For This Season,latest News-TeluguStop.com

అంతేకాదు ఈ సీజన్ చివరి కెప్టెన్ గా షణ్ముఖ్ గెలిచాడని టాక్.ఆల్రెడీ షణ్ముఖ్ ఒకసారి కెప్టెన్ గా చేశాడు.

ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ఎనిమిది మందిలో కాజల్, ప్రియాంకా అసలు కెప్టెన్ గా గెలవలేదు.అయితే కెప్టెన్ గా వస్తే ఇమ్యునిటీ వస్తుందన్న కారణం చేత మిగతా హౌజ్ మెట్స్ అలర్ట్ గా ఉన్నారు.

Telugu Biggboss, Biggboss Telugu, Biggboss Ups, Shanmukh-Movie

ఈ క్రమంలో షణ్ముఖ్ కెప్టెన్ గా నిలిచాడు.ఈ సీజన్ స్ట్రాంగ్ కంటెస్టంట్ అయిన షణ్ముఖ్ గత రెండు వారాలుగా ఆట సరిగా ఆడక హోస్ట్ నాగార్జున చేత కూడా క్లాస్ పీకించుకున్నాడు.అయితే ఇప్పుడు అంతా సెట్ రైట్ అయినట్టు తెలుస్తుంది.ఇక ఆట ఫైనల్ స్టేజ్ కు వచ్చిన ఈ టైం లో షణ్ముఖ్ తన ఆట ఆడనున్నాడు.

ప్రస్తుతం టైటిల్ రేసులో ఉన్న వారితో షణ్ముఖ్ కూడా పోటీ పడుతున్నాడు.ఈ నాలుగు వారాలు షణ్ముఖ్ ఆడే ఆట తీరుని బట్టి విజేత అవుతాడో లేదో తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube